స్కూల్‌కి వెళ్తున్న విద్యార్థిపై కోతుల దాడి (వీడియో)

17చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు వెళ్తున్న ఒక చిన్నారిపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఈ భయానక దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీధుల్లో కోతుల భయం పెరిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడద నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్