చిన్నారిని లాక్కెళ్లి నీళ్ల డ్రమ్ములో పడేసిన కోతులు

36431చూసినవారు
చిన్నారిని లాక్కెళ్లి నీళ్ల డ్రమ్ములో పడేసిన కోతులు
యూపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు బయట పనులు చేసుకుంటుండగా కోతులు ఓ ఇంట్లో దూరాయి. నిద్రిస్తున్న రెండు నెలల చిన్నారిని బయటకు లాక్కెళ్లి నీళ్ల డ్రమ్ములో పడేశాయి. నీళ్లలో ఊపిరి ఆడక అక్కడికక్కడే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని బయటకు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్