వర్షాకాలం.. సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

81చూసినవారు
వర్షాకాలం.. సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలతో ఒకవైపు, సీజనల్‌ వ్యాధులు మరోవైపు పలు ప్రాంతాల వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు.. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చూసుకోవాలి. కలుషితనీరు కారణంగా క్రిమికీటకాలు పెరిగితే కీటకజనిత వ్యాధులు, అతిసారం, విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా గిరిజన గూడేలు, తండాల వారు అనారోగ్యం బారినపడి ఆసుపత్రుల బాట పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్