ముగిసిన వర్షాకాలం.. నేటి నుంచే శీతాకాలం: వాతావరణ శాఖ

11చూసినవారు
ముగిసిన వర్షాకాలం.. నేటి నుంచే శీతాకాలం: వాతావరణ శాఖ
వర్షాకాలం ముగిసి నేటి నుంచి శీతాకాలం ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది చలితీవ్రత తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 18శాతం లోటు వర్షాపాతం నమోదైందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్