శీతాకాలంలో ఉదయం వేళలో నడక.. ప్రయోజనాలు ఇవే!

12444చూసినవారు
శీతాకాలంలో ఉదయం వేళలో నడక.. ప్రయోజనాలు ఇవే!
ఆధునిక జీవనశైలిలో నడక తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయపు నడక శక్తిని పెంచి, గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి, కండరాలను బలపరుస్తుంది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, శీతాకాలంలో తెల్లవారుజామున చల్లని గాలులలో నడవడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉబ్బసం, రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు మరింత జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్