మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేక‌ర్ మ‌డ్డి అరెస్ట్

8557చూసినవారు
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేక‌ర్ మ‌డ్డి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోలీసులు డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో, మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన మడ్డి, తెలుగు రాష్ట్రాల్లోని యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అతనిని ఏపీకి తరలించి విచారించే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్