ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్య

0చూసినవారు
ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్య
TG: యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లెగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన 10 నెలల పసికందును, రెండేళ్ల కుమారుడిని చంపి, అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఉద్యోగి అయిన భర్తతో ఉన్న మనస్పర్థలే ఈ ఘాతుకానికి కారణమని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్