తల్లికి అంత్యక్రియలు.. శ్మశానవాటికలో ఉండగా చేతికి నామినేషన్‌ పేపర్లు!

25చూసినవారు
తల్లికి అంత్యక్రియలు.. శ్మశానవాటికలో ఉండగా చేతికి నామినేషన్‌ పేపర్లు!
మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో, శివసేన నాయకుడు యోగేష్‌ గొన్నాడే తన తల్లికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే తన అభ్యర్థిత్వానికి పార్టీ నుంచి టికెట్ లభించింది. శ్మశానవాటికలో ఉండగా ఈ వార్త తెలియడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ అనూహ్య ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్