మాతృభాష కంటి చూపు లాంటిది: వెంకయ్య నాయుడు

19చూసినవారు
మాతృభాష కంటి చూపు లాంటిది: వెంకయ్య నాయుడు
తెలుగు యూనివర్సిటీ తెలుగు భాష, సంస్కృతులకు ప్రేరణ కేంద్రంగా వర్ధిల్లాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో జరిగిన 2026 ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ... మాతృభాష కంటి చూపు లాంటిదైతే, పరభాష కళ్లజోడు లాంటిదని, భావితరాలకు మన సంస్కృతిని అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్