పెళ్లిలో ఎంపీ కంగనా రనౌత్ డ్యాన్స్ వైరల్ (వీడియో)

18574చూసినవారు
నటిగా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం బీజేపీ తరఫున ఎంపీగా ఉన్న కంగనా రనౌత్, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుమార్తె పెళ్లిలో డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కంగనాతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సులే కూడా పాల్గొన్నారు. అయితే, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒకే చోట డ్యాన్స్ చేయడంపై నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్