ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యం!

10చూసినవారు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యం!
TG: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనగణన, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, ఆ తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభం వంటి ముఖ్య కారణాల వల్ల జులై చివరి వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో ఈ కార్యక్రమాలు పూర్తైన తర్వాతే ఎన్నికల నిర్వహణపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

ట్యాగ్స్ :