
ప్రభాస్ 'కల్కి' సీక్వెల్లో జేడీ చక్రవర్తి..? క్లారిటీ ఇదే !
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో సీక్వెల్ లో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలపై సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి స్పందించారు. తాను ఆ సీక్వెల్లో నటించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల వచ్చిన ఈ వార్తలపై ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు.




