టాస్ గెలిచిన ముంబై

60చూసినవారు
టాస్ గెలిచిన ముంబై
IPL-2026లో భాగంగా ముంవై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో SRH ముందుగా బౌలింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది.

సంబంధిత పోస్ట్