మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు 20 మంది స్టార్ క్యాంపెయినర్లు

7చూసినవారు
మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు 20 మంది స్టార్ క్యాంపెయినర్లు
TG: మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ 20 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. వీరిలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, పార్టీ కీలక నాయకులు ఉన్నారు. ఈ స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రచారంలో పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్