మున్సిపల్ ఎన్నికలు.. ఆసక్తికరంగా ఆ నాలుగు స్థానాల్లో పోరు

10చూసినవారు
మున్సిపల్ ఎన్నికలు.. ఆసక్తికరంగా ఆ నాలుగు స్థానాల్లో పోరు
TG: ముఖ్యమంత్రి రేవంత్, BRS అధినేత KCR సహా KTR, హరీశ్ రావుల నియోజకవర్గ కేంద్రాలైన కొడంగల్, గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట మున్సిపాల్టీల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. BRS నేతల మున్సిపాల్టీల స్థానాల్లో గెలవాలని అధికారపార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఆ మున్సిపాల్టీల గెలుపు బాధ్యతలను మంత్రులు తుమ్మల, వివేక్లకు అప్పగించింది. మరోపక్క కొడంగల్లో BRSను గెలిపించడం ద్వారా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని KTR, హరీశ్ వ్యూహాత్మకంగా వెళ్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you