600 బిలియన్‌ డాలర్ల మార్క్‌ దాటేసిన మస్క్‌ సంపద

51చూసినవారు
600 బిలియన్‌ డాలర్ల మార్క్‌ దాటేసిన మస్క్‌ సంపద
స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ తన సంపదను 600 బిలియన్‌ డాలర్లకు పెంచుకుని చరిత్ర సృష్టించారు. స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఐపీఓకు వెళ్లనుందనే వార్తల నేపథ్యంలో మస్క్‌ సంపద భారీగా పెరిగింది. ఫోర్బ్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్క రోజులోనే 168 బిలియన్‌ డాలర్లు పెరిగి.. 600 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్