టీఎంసీని దెబ్బతీసిన ముస్లిం ఓట్ల చీలిక!

10చూసినవారు
టీఎంసీని దెబ్బతీసిన ముస్లిం ఓట్ల చీలిక!
పశ్చిమ బెంగాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు టీఎంసీకి మద్దతుగా నిలిచారు. అయితే, ఈసారి వారి ఓట్లలో చీలిక కనిపించింది. వక్ఫ్ చట్టసవరణ, SIR, OBC జాబితా నుంచి ముస్లింలను తొలగించాలనే ప్రతిపాదనలపై మమతా బెనర్జీ పోరాడినా, ముస్లింల విశ్వాసాన్ని పొందలేకపోయారు. MIM వంటి పార్టీలు నిలబెట్టిన ముస్లిం అభ్యర్థుల వైపు ఓటర్లు మొగ్గు చూపడం టీఎంసీకి నష్టం కలిగించింది. ఫలితంగా, ముస్లింలు అధికంగా ఉన్న ముర్షిదాబాద్ ప్రాంతాల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది.

సంబంధిత పోస్ట్