ఢిల్లీలోని ప్రత
ి పేదవాడికి కాంక్రీట్ ఇల్లు నిర్మించి
ఇవ్వడమే తన కల అని ప్రధాని
మోదీ పేర్కొన్నారు. దేశ రాజధానిలోని ద్వారకా ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో
మోదీ పాల్గొని మాట్లాడారు. 'నాకు సొంత ఇల్లు లేదు, కానీ ప్రతి పేదవా
డికి కాంక్రీట్ ఇల్లు నిర్మించి ఇవ్వాలనేదే నా కల
. అది జరగకుండా ఆప్ ప్రభుత్వం అడ్డుకుంటుంది’. అని
మోదీ విమర్శించారు. ఢిల్లీలోని పేదలకు మంచి జరగాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.