అరటిపండుపై అపోహలు.. ఎప్పుడు తిన్నా మంచిదేనా?

13258చూసినవారు
అరటిపండుపై అపోహలు.. ఎప్పుడు తిన్నా మంచిదేనా?
నిపుణుల ప్రకారం.. అరటిపండు తినడానికి ప్రత్యేక సమయం అంటూ ఏదీ లేదు. జీవనశైలి, శారీరక శ్రమను బట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే, మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మోతాదులో తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో కొందరికి అసౌకర్యం కలిగించవచ్చు, అప్పుడు ఓట్స్, పెరుగుతో కలిపి తీసుకోవడం మంచిది. బనానా షేక్‌ల వల్ల సమస్యలు అరటిపండు వల్ల కాదని, పాల వల్లనే అని స్పష్టమైంది. రాత్రిపూట కూడా నిస్సందేహంగా తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్