28 ఏళ్ల తర్వాత నాగ్-టబు కాంబోలో సినిమా

11453చూసినవారు
28 ఏళ్ల తర్వాత నాగ్-టబు కాంబోలో సినిమా
నాగార్జున 100వ సినిమా “కింగ్ 100”పై అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున–టబు కాంబో మళ్లీ రాబోతుండటం అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే షూటింగ్ సగం పూర్తైన ఈ సినిమా, సాధారణ స్థాయి నుంచి ఎదిగే వ్యక్తి జీవితం, తండ్రి–కూతురు భావోద్వేగాల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతోంది.  ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండగా, త్వరలోనే అధికారిక టైటిల్‌ను ప్రకటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్