నాగ చైతన్య 24వ చిత్రం టైటిల్ 'వృషకర్మ' విడుదల

15599చూసినవారు
నాగ చైతన్య 24వ చిత్రం టైటిల్ 'వృషకర్మ' విడుదల
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న 24వ చిత్రం (NC24) టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'విరూపాక్ష' ఫేమ్ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'వృషకర్మ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా నాగ చైతన్య ఫస్ట్ లుక్‌తో కూడిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం మైథలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్