జాజాల గ్రామానికి జాజాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక

721చూసినవారు
జాజాల గ్రామానికి  జాజాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజాల గ్రామానికి శనివారం బిఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రానున్నారు. ఉదయం 9 గంటలకు జాజాల గ్రామ సర్పంచ్ జిలకర కాశమ్మ సైదులును ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించనున్నారు. వంగూరు మండల కేంద్రంలో ఇటీవల జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సర్పంచ్ కు మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతుంది.

సంబంధిత పోస్ట్