చౌదర్ పల్లిలో పశు వైద్య శిబిరం

0చూసినవారు
చౌదర్ పల్లిలో పశు వైద్య శిబిరం
నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేటలోని వంగూరు మండలం చౌదరి పల్లి గ్రామంలో శనివారం పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 46 పశువులకు చికిత్స అందించారు. పశువైద్యుడు డాక్టర్ మల్లేష్ మాట్లాడుతూ గర్భకోశ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నివారణకు టీకాలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎద్దుల చూడామణి, ఉప సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్