నాగర్ కర్నూల్: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు

0చూసినవారు
నాగర్ కర్నూల్: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు
నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవికుమార్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో 12 (AAMs) ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. MLHPs 12 పోస్టులు మార్చి 2026 వరకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్