అచ్చంపేట: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

909చూసినవారు
అచ్చంపేట: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం దారారం గ్రామం సమీపంలో ఆదివారం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్