బిజినేపల్లి గాంధీ పార్క్ లో అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదు

1చూసినవారు
బిజినేపల్లి గాంధీ పార్క్ లో అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదు
బిజినేపల్లి మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ పార్క్ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రత నెలకొంది. కుక్కలు, పందులు తిరుగుతూ, ప్రైవేటు వాహనాలు నిలిపివేస్తున్నారు. అంతేకాకుండా, కొందరు వ్యక్తులు అక్కడ గంజాయి, మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని IHRO నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ సమస్యలను అరికట్టాలని కోరుతూ ఎంపీడీవో బిజినేపల్లికి వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్