అమ్రాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండెపోటుతో ఆకస్మిక మృతి

0చూసినవారు
అమ్రాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండెపోటుతో ఆకస్మిక మృతి
అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గాజుల మోహన్ (26) ఆదివారం గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. స్నేహితులతో ఉన్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్