కల్వకుర్తి: రేవల్లిలో హత్య కేసు ఛేదన... నిందితుడి అరెస్ట్!

1828చూసినవారు
కల్వకుర్తి: రేవల్లిలో హత్య కేసు ఛేదన... నిందితుడి అరెస్ట్!
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి శివారులో జరిగిన కర్రెల్ల యాదయ్య (50) హత్య కేసును కల్వకుర్తి పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. తన అనారోగ్యం, సమస్యలకు మృతుడే కారణమనే మూఢనమ్మకంతో నిందితుడు పోలే ఆంజనేయులు ఈ దారుణానికి పాల్పడ్డాడని సోమవారం సీఐ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితుడిని పట్టుకున్న సీఐ భీమకుమార్, ఎస్ఐ రమాదేవి, సిబ్బందిని ఎస్పీ డా. సంగ్రాం సింగ్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్