కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

720చూసినవారు
మంగళవారం రాత్రి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల సబ్ స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మార్చాల నుంచి కురుమిద్ద గ్రామానికి మోటార్ సైకిల్ పై వెళుతుండగా, ఎదురుగా వచ్చిన డోజర్ బైక్ ను ఢీకొట్టింది. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్