కల్వకుర్తి: ఉప ఎన్నిక ప్రచారం... టీ తయారుచేసిన ఎమ్మెల్యే

1079చూసినవారు
కల్వకుర్తి: ఉప ఎన్నిక ప్రచారం... టీ తయారుచేసిన ఎమ్మెల్యే
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం టీ హోటల్ వద్ద స్వయంగా టీ తయారు చేసి కార్యకర్తలకు అందించారు. అనుచరులతో కలిసి పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్