కొల్లాపూర్: మంత్రి జూపల్లికి అంతర్జాతీయ 'శాంతి' పురస్కారం

334చూసినవారు
కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో శుక్రవారం జరిగిన 'అంతర్జాతీయ బౌద్ధ శాంతి సదస్సు 2026'లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఇంటర్నేషనల్ ఇంటర్చేంజ్ డెవలప్మెంట్ అసోసియేషన్' వారు మంత్రికి 'గ్రాండ్ ప్రైజ్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు వరల్డ్ పీస్' అవార్డును ప్రదానం చేశారు. అహింసలే మానవాళిని కాపాడగలవని, బుద్ధుని బోధనలు నేటి సమస్యలకు మార్గదర్శకాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్