కొల్లాపూర్: రెబల్ గా పోటీ చేస్తే సస్పెన్షన్: మల్లు

700చూసినవారు
కొల్లాపూర్: రెబల్ గా పోటీ చేస్తే సస్పెన్షన్: మల్లు
మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా రెబల్గా బరిలోకి దిగితే కఠిన చర్యలు తప్పవని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్లో జరిగిన కమిటీ సమావేశంలో పెండింగ్ ఫిర్యాదులపై చర్చించారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్