బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించాలి

0చూసినవారు
బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించాలి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు డి. అరవింద్ చారి సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను రెడ్డిలకు కేటాయించడం సరికాదని అన్నారు. వెంటనే బీసీలకు తిరిగి కేటాయించాలని, ఇతర రాజకీయ పార్టీలు కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బిసి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్