నాగర్ కర్నూల్: 8 మంది అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు

541చూసినవారు
నాగర్ కర్నూల్: 8 మంది అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు
నాగర్ కర్నూల్ జిల్లాలో దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న 8 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను సేవల నుంచి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శుక్రవారం తెలిపారు. అచ్చంపేట, బల్మూర్, కొల్లాపూర్ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న ఈ సిబ్బంది 2023 నుంచి విధులకు హాజరు కాకపోవడంతో, శాఖాపరమైన విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్