నాగర్ కర్నూల్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

531చూసినవారు
నాగర్ కర్నూల్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నాగర్ కర్నూల్ జిల్లాలో డిగ్రీ అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్ 1, 2, 3, 4, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు DSCDO ఉమాపతి గురువారం తెలిపారు. tsstudycircle.co.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు 150 రోజుల్లో 60 సెషన్లు, 900 గంటల నాణ్యమైన బోధన ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్