నాగర్ కర్నూల్: దెబ్బతిన్న రోడ్లు.. రాకపోకలు బంద్

5చూసినవారు
నాగర్ కర్నూల్: దెబ్బతిన్న రోడ్లు.. రాకపోకలు బంద్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బక్కలింగాయపల్లి గ్రామానికి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. మర్లపాడ్, ఘనపూర్, ఆంజనేయ తండా, దండ్యలం, అక్కారామ్, బండా తండా, బక్కలింగాయపల్లి గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోవడంతో అచ్చంపేట పట్టణానికి చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, రోగులు, వృద్ధులు ఈ పరిస్థితితో అత్యంత కష్టాలు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్