నాగర్ కర్నూల్: ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి: కలెక్టర్

516చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శుక్రవారం ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, భూ భారతి, మ్యూటేషన్ కేసులు, ధాన్యం కొనుగోళ్లు, జనగణన, రేషన్ కార్డులపై సమీక్షించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, జనగణన ప్రక్రియను కచ్చితంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్