నాగర్ కర్నూల్: వాగులోకి దిగి ఈత రాక వ్యక్తి మృతి

3చూసినవారు
నాగర్ కర్నూల్: వాగులోకి దిగి ఈత రాక వ్యక్తి మృతి
, దాసర్లపల్లికి చెందిన మల్లె కేడి శంకర్ (43) శనివార మామిళ్లపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ద్విచక్రవాహనంపై దైవదర్శనానికి వెళ్తుండగా, చిలుకల వాగులో కాలుకు ఉన్న చెప్పును తీసుకునేందుకు నీటిలోకి వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో పడిపోయి మృతి చెందారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు వదిలారు. భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ సునీత సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్