నాగర్ కర్నూల్: ఉపాధి పనుల నాణ్యత పాటించాలి: కలెక్టర్

0చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం గుంతకోడూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద కొనసాగుతున్న ఫీడర్ ఛానల్ పూడికల తీసే పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. ఆయన కూలీలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలు, పనుల స్థితిగతులపై ఆరా తీశారు. పని ప్రదేశంలో జరుగుతున్న తవ్వకాలు, మట్టిపనులు, కాలువ విస్తరణ పనులను ఆయన పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్