ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాత్రి వేళ కారులో నగ్నంగా ఉన్న మహిళ విండో నుంచి బయటకు వంగి అసభ్యకర ప్రవర్తించింది. ఈ ఘటనను వెనుక వెళ్తున్న కారు డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.