
యాదగిరిగుట్ట: ఏసీబీకి చిక్కిన యాదగిరిగుట్ట ఈ ఈ
యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఉద్యోగి ఈఈ రామారావు, ఉప్పల్ పరిధిలో ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి రూ. 1 లక్ష 90వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ సంఘటన ఉప్పల్ మెడిప్లస్ లో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు ఈఈ రామారావుకు సంబంధించిన పలు ఆస్తులతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.




































