భువనగిరి: స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి

226చూసినవారు
భువనగిరి: స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తిలో విషాదం నెలకొంది. అన్న కోసం స్కూల్ బస్సు వద్దకు వెళ్లిన రెండేళ్ల బాలుడు, డ్రైవర్ గమనించకుండా బస్సు కదిలించడంతో టైర్ కింద పడి శనివారం మృతి చెందాడు. తల్లి పెద్ద కుమారుడిని దించుకునేందుకు బస్సు వద్దకు వెళ్లగా, చిన్న కుమారుడు బస్సు వద్దకు వెళ్లి దుర్మరణం పాలయ్యాడు.

సంబంధిత పోస్ట్