చౌటుప్పల్: వాహనాల రద్దీని పరిశీలించిన ఎస్పీ ఆకాంక్ష యాదవ్

826చూసినవారు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీని జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ శనివారం పరిశీలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ కోసం 150 మంది పోలీసులతో షిఫ్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు హెల్మెట్ ధరించి, సురక్షితంగా ప్రయాణించి సంక్రాంతిని శుభప్రదంగా జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్