దేవరకొండ: బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

74చూసినవారు
దేవరకొండ: బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
దాసరి నెమలిపురంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో వచ్చేనెల రెండో తేదీ నుండి ఆరో తేదీ వరకు జరిగే స్వామివారి 38వ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొండల్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్