విద్య పైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుంది

0చూసినవారు
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి విద్యపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. గురువారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి శివారులో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు.

సంబంధిత పోస్ట్