దేవరకొండ: ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

51చూసినవారు
దేవరకొండ: ఘనంగా కవిత జన్మదిన వేడుకలు
దేవరకొండ నియోజకవర్గంలో గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్