దేవరకొండ: ఘనంగా మొహరం వేడుకలు

74చూసినవారు
దేవరకొండ: ఘనంగా మొహరం వేడుకలు
దేవరకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆదివారం మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. కుల మతాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకల్లో లాల్ చావ్ల అలాయ్ ‌బలాయ్, డప్పు సప్పుళ్లతో పీర్ల ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగే తాటికోల్ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్