దేవరకొండలో కరాటే శిక్షణ: ఆత్మరక్షణకు శ్రీను ఆధ్వర్యంలో క్యాంప్

2చూసినవారు
దేవరకొండలోని గౌట్ కాలేజీలో కరాటే మాస్టర్ శ్రీను ఆధ్వర్యంలో, ఆర్కే సేవా ఫౌండేషన్ సహకారంతో కరాటే క్యాంప్ నిర్వహించారు. ఈ శిక్షణలో కరాటే, సెల్ఫ్ డిఫెన్స్, కిక్ బాక్సింగ్, వెపన్ నన్ చాగ్, స్టిక్, ప్రాక్టీస్, యోగా వంటివి నేర్పించబడతాయి. కరాటే నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా, మహిళల్లో ఆత్మరక్షణపై నమ్మకం కలిగి, భయాన్ని తగ్గించి, పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. మరిన్ని వివరాలకు మాస్టర్ శ్రీనును 8099968085 నంబర్లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్