పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చేసిన షాలెం రాజు

4చూసినవారు
పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చేసిన షాలెం రాజు
ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తిరుగమల్ల షాలెమ్ రాజు నల్గొండ పట్టణం లోని గవర్నమెంట్ ఆస్పత్రిలో సోమవారం పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆయన వెంట కందుల సాయి శ్రీలత, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రవీందర్, తెలంగాణ మాదిగ సైన్యం వర్కింగ్ ప్రెసిడెంట్ కుడుతల నాగరాజు, జర్నలిస్ట్ కలకుంట్ల వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్