పీఏ పల్లి: ఆలయాల అభివృద్ధికి కృషి

73చూసినవారు
పీఏ పల్లి: ఆలయాల అభివృద్ధికి కృషి
దైవ చింతనతో మానసిక ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం మేడారంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి 12వ బ్రహ్మోత్సవాల్లో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డితో కలిసి స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి, చెన్నారెడ్డి, సత్యం, హనుమరెడ్డి, విఠల్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్